బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, మళ్లీ బ్రతికించే అప్యాయమానమును చేసే, సేద తీర్చే.

  • a restorative medicine మళ్లీ బ్రతికించే మందు, సంజీవి.

నామవాచకం, s, మళ్లీ బ్రతికించే మందు.

  • this is a restorative ఇది ఆప్యాయమానమును చేసే మందు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=restorative&oldid=942677" నుండి వెలికితీశారు