వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

బ్రతికించునది, సంజీవనౌషధము.

నానార్థాలు
సంబంధిత పదాలు
జీవమును కలుగజేయునది.
ఆయుస్సును వృద్ధిచేయుమందు. /సంజీవించు = చచ్చిబ్రతుకు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • "గోమున జలధి దాటి కొండతో సంజీవిఁదెచ్చి, ధీమంతుఁడవైతి వింత దివ్యహనుమంత." [తాళ్ల-2-249]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సంజీవి&oldid=961950" నుండి వెలికితీశారు