బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, పరిత్యాగము చేసుట, పెండ్లాన్ని తోసివేసుట.

  • he repudiated the debt ఆ అప్పు నాకు అక్కరలేదన్నాడు.
  • to repudiate a debt (in Pennsylvania) denotes that the debt is due but that it is inconvenient to pay it (London Examiner newspaper)+ అప్పులవాడికి నామము వేసుట.
  • he who repudiates principle నీతిని విడిచినవాడు, నీతి నిలకడ లేనివాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=repudiate&oldid=942580" నుండి వెలికితీశారు