బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, ఉపాయము, ఆశ్రమము, అవలంబనము.

  • he had recourse to me నన్నాశ్రయించినాడు.
  • he had recourse to the bottle తాగినాడు.
  • he had recourse to his purse సంచిలోనుంచి రూకలు యెత్తినాడు.
  • they had recourse to this method ఈమాగ ్మును పట్టినారు,అవలంబించినారు.
  • they had recourse to stratagem తంత్రము చేయడానికి మొదలుపెట్టినారు.
  • he had recourse to entreaties బతిమాలుకో మొదలుపెట్టినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=recourse&oldid=942248" నుండి వెలికితీశారు