puzzle
puzzle v. --> చిక్కు ప్రశ్న, శ్రమ కలిగించు ప్రశ్న,
puzzle n. --> కలవర పెట్టు.
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, చీకాకు పరచుట, చిక్కుల బెట్టుట, కలవరబెట్టుట, భ్రమపరచుట, యెటూతోచనియ్యకుండా చేసుట.
- why do you puzzle yourself about it ? అందున గురించియేల కలవరబడుతావు.
క్రియ, నామవాచకం, చీకాకుపడుట, కలవరపడుట, భ్రమపడుట, వొకటీ తోచక యిటు అటుతిరుగుట. నామవాచకం, s, చీకాకు, చిక్కు, కలవరము, దిగ్ర్భమము.
- or riddle, విడికథ.
- to dindout a puzzle కథ విచ్చుట.
- that poem is a perfect puzzle to the learned ఆ కావ్యము విద్వాంసుల కెల్ల ముగ్గొయ్యి.
- what puzzle is this ? యిది యేమి చిక్కు.
- for an ox గుది, గుదిగోల.
- a puzzle headed fellow కలవరపు మనిషి.
- puzzle headedness కలవరము.
గణిత శాస్త్రము
<small>మార్చు</small>మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).