property
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, quality స్వధర్మము, స్వభావము, గుణము, ప్రభావము.
- estate,సొత్తు, ఆస్తి, యిస్తువ.
- a property tax కలిమిదండుగ.
- q.
- y.
- ownership స్వామ్యము, భాధ్యత.
- a theatrical term నాటక శాలలో వుండే బల్లలు, కవిచీలు, కుర్చీలు, వుడుపులు, తొడుపులు మొదలైన సామానులు.
- the blighting property of the moon క్షీణింపచేసే గుణము.
- what are the properties of castor-oil? ఆమిదెము యొక్క ప్రభావమేమి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).