బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, టప్ అనే ధ్వని. నామవాచకం, s, to move suddenly లటక్కున దూరుట లేక బయిలు వెళ్ళుట.

  • the bird popped into its nest ఆ పక్షి లటక్కున దూరినది.
  • he popped outలటక్కున లేచిపోయినాడు, దిగ్గున లేచి పోయినాడు, లటక్కున బైటికి పోయినాడు.
  • the thought popt into his head లటక్కున వొకటి తోచినది.
  • he popt into a chair లటక్కున కూర్చున్నాడు.
  • they were popping at him with their guns వాండ్లు అదాటున వాడి మీద వొకొక వేటు వేస్తూ వుండినారు.

క్రియ, విశేషణం, లటక్కున దూర్చుట, లటక్కున బయిటతీసుట.

  • he popped the handkerchief into the box ఆ రుమాలును లటక్కున పెట్టెలో వేసినాడు.
  • he popped his finger on the very word ఆ శబ్దము మీదనే వేలు టక్కున పెట్టినాడు.
  • he popped out the secret ఆ మర్మమును పరాకున బయిట విడిచినాడు.
  • he popped the question లటక్కున వొక మాట అడిగినాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pop&oldid=940820" నుండి వెలికితీశారు