pity
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, దయ, కరుణ, కనికరము, అనుకంపము, జాలి.
- he took pity upon themవాడికి వాండ్ల మీద దయవచ్చినది.
- what a pity ! అయ్యో పాపము.
- it is a pity he is goneఅయ్యో పోయినాడే.
క్రియ, విశేషణం, జాలిపడుట.
- I pity you అయ్యో నీకేమివచ్చినది.
- why do you pity her ignorance ? దాని అజ్ఞానానికి యేల యేడుస్తావు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).