బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, గొయ్యి, పల్లము, గుంట, గుంత.

  • a grain pit పాతర.
  • the cock pit కోళ్ళను పందెమునకు విడిచే స్థలము.
  • the pit in a theatre నాటకశాలలో ప్రజలు కూర్చుండే మధ్యరంగము.
  • the pit of the stomach రొమ్ము పల్లము.
  • the arm pit చంక.
  • pit saw పెద్దరంపము.

క్రియ, విశేషణం, (cocks) కోళ్ళను జగడమునకు విడుచుట.

  • we pitted those two doctors ఆ యిద్దరు వైద్యులను ప్రసంగానికి విడిస్తిమి his face is pitted with the small pox వాడి ముఖము అమ్మవారు మచ్చలుగా వున్నది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pit&oldid=940535" నుండి వెలికితీశారు