చంక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- చంక నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>భుజము,చెయ్యి రెండు కలసే కీళు దిగువన వున్న గుంత భాగం. చంకిలి/ శోకము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ముద్దు వచ్చినప్పుడే చంక నెక్కాలి... ఇది సామెత.
- నొప్పితోను మంటతోను గూడిన చంకలోని కుఱుపు