pip
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, a spot on cards ఆడే కాకితాల మీది చుక్క.
- or berry కాయ.
- seed in anorange కిచ్చిలి పండులో వుండేవిత్తు.
- there was not a pip of spice in it దాంట్లోమసాలా రవంతైనా లేదు.
- a disease in fowls కోళ్ళకు వచ్చే వొక విధమైన తెవులు.
- a melancholy cut throat place where I think we shall all die of the pipయిది దిక్కుమాలిన పనికిరాని స్థలము యిక్కడ మేమందరము ప్రాణము విసికి చచ్చేటట్టువుంటిమి.
- Prior, Tale.
- I.
- line 370 uses it for సన్నిపాతము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).