pinch
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, గిల్లుట, నులుముట.
- he pinched himself to support his childrenబిడ్డలను పోషించడానకై తన కడుపు కట్టినాడు.
- his hand was pinched between the table and the wall గోడకు బల్లకు సందున వాడి చెయ్యి నలిగినది.
- they were pinched with poverty దరిద్రము చేత పీడుతులైనారు, వేధించబడ్డారు.
- they were pinch ed with hunger ఆకలి చేత పీడితులైరి.
- I was pinched for time నాకు సావకాశములేకపోయినది.
- he was in pinching circumstances దరిద్రుడుగా వుండెను.
- he gave her a pinch on the cheek దాని బుగ్గనునులిమినాడు.
- on feeling the pinch గిల్లగానే.
- a small quantity, as of snuff,రెండు వేళ్లుపట్టే మాత్రము, కొంచెము, రవంత.
- a pinch of snuff చిటికెపొడి.
- or time of distress తొందరవేళ.
- at a pinch అవసరము వచ్చినప్పుడు కావలసినప్పుడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).