గిల్లుట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
గిల్లు అనే క్రియాపదానికి నామవాచక రూపము
అర్థ వివరణ
<small>మార్చు</small>గిచ్చుట అని అర్థము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: గిల్లి కజ్జాలు పెట్టుకునే ఓ ఆమ్మాయి...... నీ పోజుల్లో వున్నది బలే బడాయి..