personal
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, స్వకీయమైన.
- personal labour స్వకాయకష్టము.
- personal experience స్వానుభవము.
- he made a personal request స్వయంగా మనవి చేసుకొన్నాడు, తానే మనవి చేసుకొన్నాడు.
- his personal appearance was required వాడే హాజరు కావలసి వచ్చినది.
- personal attractionsశరీర సౌందర్యము.
- I shall consider this a personal favour నాకే చేసిన వుపకారముగాయెంచుకొంటాను.
- personal invective పేరెత్తి చేసిన దుషణ, యిట్టి వాణ్ని అని గురించి చేసినదూషణ.
- my personal enemy నా తల కారాదనేవాడు, నా పేరంటే కారాదనేవాడు, శత్రువు.
- he made a personal remark against me నామీద ఆక్షేపణలు చేసినాడు, నిష్ఠూరము గా మాట్లాడినాడు.
- personal pronouns పురుషత్రయ సర్వనామములు.
- in law personal propertyజంగమరూపమైన ఆస్తి.
- personal violence వాండ్లు చెయ్యిమించలేదు.
- they committed no personal violence వాండ్లు చెయి మించలేదు.
- charges of personal violence బలాత్కారము గా చెయి అంటడము, చెయి మించడము మొదలైనవి.
- The dispute has become personal కలహము ముదిరినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).