బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, చెల్లించుట, యిచ్చుట.

  • he paid the debt అప్పు తీర్చినాడు.
  • he did not pay the revenue వాడు ఆ పన్ను కట్టలేదు.
  • did he pay the fine ? వాడు అపరాధమును యిచ్చినాడా.
  • he paid was servants నౌకరులకు జీతాలిచ్చినాడు.
  • did he pay you ? నీకు యివ్వవలసినది యిచ్చినాడా.
  • I will pay him for this trick వాడు చేసిన మోసానికి తగిన శిక్ష చేస్తాను.
  • he paid attention to this దీన్ని బాగా విచారించినాడు.
  • I will pay implicit obedience to your orders తమ ఆజ్ఞనుశిరసావహింతును.
  • if you do not do this you will pay the penalty నీవు దీన్నియిట్లా చేయకుంటే వచ్చినదాన్ని అనుభవించు.
  • you will pay the penalty of your lifeనీ ప్రాణానికి వచ్చును.
  • he paid for his folly వాడి అవివేకానికి తగిన ప్రాయశ్చిత్తము కలిగినది.
  • I went to pay him my respects ఆయన దర్శనానికి వెళ్ళినాను.
  • they paid this tribute to his virtues ఆయన యోగ్యతను యెరిగి దీన్ని చేసినారు.
  • he paid the debt of nature చచ్చినాడు.
  • they paid him on his own coin బదులుకు బదులు చేసినారు.
  • to pay or daub with pitch కీలు పూసుట.
  • this business will not pay యీ పని నిషల్ఫము.

నామవాచకం, s, కూలి, జీతము, సంబళము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pay&oldid=940014" నుండి వెలికితీశారు