particle
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, అణువు, కణము, లేశము, నలుసు.
- not a particle of reason రవంతైనాన్యాయము లేదు.
- particles of class గాజుపొడి.
- particle s of sweat చెమట బిందువులు.
- hehas not eaten a particle of food వాడు రవంతైనా తినలేదు.
- the food contained particlesof dirt ఆ యన్నములో నలుసులు వున్నవి.
- in grammar " while just " &c.
- అటఅంట గదా ఇత్యాద్యవ్యయములు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).