parallel
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, సమమైన.
- the two sides of this page are parallel యీ కాకితము యొక్క రెండు పక్కలు సమముగా వున్నవి.
- the opposite sides of a square are parallel వొక చదరములో యెదురెదురుగా వుండే పక్కలు సమముగా వుంటవి.
- these two walls run parallel యీ రెండు గోడలు సమముగా పోతవి.
- his circumstances and yours are parallel వాడి గతిన్ని నీ గతిన్ని సమముగానే వున్నవి.
- he drew a straight line and another line under it which was parallel సరిగ్గా వొ గీత గీచి దాని కింద దానికి సరిగ్గా మరివొక గీత గీచినాడు.
నామవాచకం, s, సమత్వము.
క్రియ, విశేషణం, or compare సమానము చలేసుట సాదృశ్యముగా చెప్పుట.
- ఉపమానముగా చెప్పుట.
- do you parallel this book with that ? యీ పుస్తకమును ఆపుస్తకమునకు సమాన మంటావా.
గణిత శాస్త్రము
<small>మార్చు</small>parallel lines - సమాంతర రేఖలు
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).