బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, a tree తాటి చెట్టు, a giant palm tree శ్రీతాళము.

  • the fibrous net atthe top of the palm.
  • tree జవట.
  • the pulp or kernel of the palm fruit నుంగు.
  • palm wine తాటికల్లు.
  • the palm of the hand అరిచెయ్యి.
  • the two palm s joined as a cup దోశిలి.
  • he won the palm జయము ను పొందినాడు.
  • he yielded the palm వోడినాడు.
  • among their poems this bears the palm అన్నిటికి యిది వుత్తమముగా వున్నది.
  • I cannot award these damsels the palm of virtue వీండ్లు పతివ్రత లని నేను అనలేను.

క్రియ, విశేషణం, మోసముగా యిచ్చుట, పితలాటముగా యిచ్చుట.

  • he palm ed off that leaden rupee as silver ఆ సీనపు రూపాయిన వెండి రూపాయి అని మోసముగాయిచ్చినాడు.
  • he palm ed the poem off as his own ఆ గ్రంథము తాను చెప్పినదని మోసము గా యిచ్చినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=palm&oldid=939763" నుండి వెలికితీశారు