బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, అసహ్యకరమైన, ఆయాసకరమైన, ఉపద్రవకరమైన.

  • a offensive smell దుర్వాసన.
  • offensive behaviour ఆయాసకరమైన నడత.
  • offensive weapons కత్తి, తుపాకి, మొదలయిన వధించడానకు యోగ్యమైన ఆయుధములు.
  • defensive weapons అనగా.
  • shield డాలు మొదలైన సంరక్షక ఆయుధములు.
  • an offensive and defensive alliance నీ శత్రువులే నా శత్రువులు, నీ మిత్రులే నామిత్రులు అన్నట్టు.
  • the enemy made no offensive movement శత్రువులు మాకేమిన్ని బాధగా వుండిన పని చేయలేదు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=offensive&oldid=939250" నుండి వెలికితీశారు