బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, బద్ధుడై వుండడము, నిర్బంధము, నియమము, బాధ్యత.

  • a written obligation పత్రము, ఖరారునామా, ఒడంబడిక.
  • he was under the obligation of an oath అతను ప్రమాణముచేత బద్ధుడై వుండెను.
  • she was under the obligation of a vow అది నోము యొక్క నియమమునకు లోబడి వుండెను.
  • I was under great obligations to him ఆయన చేసిన వుపకారములకు బద్ధుడై వుంటిని.
  • I shall never forget my obligations to you తమరు నాకు చేసిన వుపకారాన్నియెన్నటికి మరువను.
  • In ethicks, a perfect obligation కర్మము.
  • an imperfect obligation పుణ్యము.
  • a voluntary obligation వ్రతము, నోము.
  • final obligation కుమారుడు తీర్చుకోవలసిన పితృ ఋఉణము.

నామవాచకం, s, read, బద్ధులై వుండడము.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=obligation&oldid=939140" నుండి వెలికితీశారు