నిర్బంధము
నిర్బంధము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>నిర్బంధము అంటే ఇష్టము లేని పనిచేయడము. సం. వి. అ. పుం.
- 1. బలాత్కారము;
- 2. కదలమెదలఁగూడని కట్టు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- నిర్బందిచు / నిర్బందించారు / బలవంతము, బలాత్కారము, కదలమెదలగూడనికట్టు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>పోలీసులు వారిని అకారణంగా నిర్బందములో ఉంచారు.
నన్ను చేవ్రాలు చేయుమని నిర్భంధముచేసినారు they forced me to sign it. నిర్బంధపుకైదు close confinement.
అనువాదాలు
<small>మార్చు</small>
|