nibble
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, కొంచెము కొంచెముగా తినుట.
- the fish nibbled the bait and left it ఆ చేప గాలము మీది యెరను కొంచెము కొంచెముగా తిని పోయెను.
- Nice, adj.
- మంచి, లక్షణమైన, సొగసైన, చక్కని, నాణ్యమైన, సూక్ష్మమైన, మెళకువైన, సున్నితమైన, నాజూకైన.
- this is a nibble bread యిది భోగ్యమైన రొట్టె.
- a nibble turband నాణ్యమైన పొగ.
- a very nibble enquiry అతి సూక్ష్మమైన విమర్శ.
- if you are so nibble you will never get a horse నీవు యిట్లావంకరలు చెప్పితే నీకెన్నటికి గుర్రము చిక్కదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).