బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>
 

నామవాచకం, s, పక్షి గూడు, కులాయము.

  • an ants nest చీమల పుట్ట.
  • white ants nest చెదల పుట్ట.
  • this street is a nest of thieves యీ వీధి దొంగలకు నిలయము.
  • he raised the nest of hornets (కందిరీగలు) about his ears అందరూ తన మీద చెలరేగేటట్టు చేసుకొన్నాడు.
  • a nest or set of dishes వొక జత పింగాండ్లు.
  • nest egg వృద్ధికావడానకు ఆకరముగా వుండే ధనము.
  • this money is a very good nest egg to him వాడికి యీ రూకలు ఆకరము వున్నది, బండాలమున్నది, అనగా దీన్ని వృద్ధి చేసుకోవచ్చునని భావము.
  • the bird that builds a pendulous nest గిజిగాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=nest&oldid=938844" నుండి వెలికితీశారు