natured
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, గుణము గల, స్వభావము గల.
- good natured మంచి స్వభావముగల.
- ill natured చెడు స్వభావము గల, దుర్గుణము గల.
- the elephant isgood natured, the cat is ill natured యేనుగది మంచి స్వభావము, పిల్లిది చెడ్డస్వభావము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).