murder
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, చంపుట, హత్యచేసుట, ఖూనిచేసుట.
- or to destroy చెరుపుట.
- he has murdered the business ఆ పనిని చెరిపినాడు (అధ్వాన్నము చేశినాడు.
- you have murdered this story completely యీ కథను శుద్ధముగా పాడుచేసినావు, అధ్వాన్నము చేసినావు.
- self murder ఆత్మహత్య, స్వహత్య.
- the murder came out or the secret is known ఆ మర్మము బయటపడ్డది.
- the vulgar word is బ్రహ్మత్య meant for బ్రహ్మహత్య thus.
- కుక్క బ్రహ్మత్య dog-killing.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).