modesty
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, అణుకువ, అమరిక, నమ్రత, నిగర్వము, లజ్జ, సిగ్గు, పాతివ్రత్యము.
- had you no modesty to ask 100 rupees for this? యిందుకు నూరురూపాయలు అడిగేటందుకు నీకు సిగ్గులేదా.
- the Hindu women are conspicuous for modesty అణుకువగలవారనే ప్రసిద్ధి హిందూస్త్రీలకే వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).