అమరిక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అందము;
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు
- అంగము, అంగు, అమరిక, అవుసు, ఒడికము, ఒప్పిదము, ఒప్పు, ఒమ్మిక, ఒఱపు, ఒసపరితనము, ఔసు, కపురు, కామనీయకము, కైపు, కొమరు, కోపు, కోమలికము, గరగరిక, గొనబు, చంగము, చందము, చందు, చక్కదనము, చక్కదము, చక్కన, చారిమము, చెన్ను,
- సంబంధిత పదాలు
విధము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అతని దంతాల అమరిక చాల చక్కగా వున్నది.