mint
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, a plant పుదీనా.
- for coining టంకసాల.
- words of a new mint కొత్తగాకల్పించిన శబ్దములు.
- he has a mint of money వాడి దగ్గెర బహుద్రవ్య మున్నది.
- a mint of mischief దుర్మార్గము నకు ఆలయము, దుర్మార్గానికి పుట్నిల్లు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).