might
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, శక్తి, త్రాణ, బలము.
- a man of might పరాక్రమవంతుడు.
- with might and main యావచ్ఛక్తితో, యావద్బలముతో.
(pastofMay,), May అనే సహాయక్రియకు భూతకాలము, you might go there నీవు అక్కడికి పోవచ్చును, పోతే యేమి.
- he might stay వాడు వుండగలడు, వుండవచ్చుచు.
- they might die వాండ్లు వొక వేళ చత్తురు.
- he might have said so వాడు అట్లా చెప్పి వుండవచ్చును.
- he might go if he choose వాడికి పోవలెనని వుంటే పోవచ్చును.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).