mask
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, కృత్రిమ ముఖమును కట్టుకొనుట, వేషము వేసుకొనుట.
- or to hide దాచుట, మరుగు చేసుట.
- he masked his design వాడి అభిప్రాయమును దాచినాడు.
- the infantry masked the cannon సిఫాయీలు ఫిరంగులకు మరుగ్గా వుండిరి.
- he masked the wall with plaster గోడకు సున్నము పూసినాడు.
- masking or acting with masks మారుముఖాలు కట్టుకొని ఆడేఆట.
నామవాచకం, s, or Masque మారుముఖము, కృత్రిమముఖము, వేషము.
- he made a mask of paper కాకితముతో మారుముఖమును చేసినాడు.
- they wear masks at this feast యీ పండుగలో మారు ముఖాలు కట్టుకొంటారు.
- he threw off the mask మాయలు కడగా పెట్టినాడు.
- there was a mask at the Palace నగరిలో వేషాల విందు జరిగినది.
- or pretext నెపము, సాకు, వ్యాజము.
- under the mask of friendship స్నేహమనే సాకు పెట్టి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).