బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, గుజ్జు, కలుపు, అంబలి.

క్రియ, విశేషణం, కలుపుట, మిశ్రమముచేసుట, మెదుపుట, రుబ్బుట, తొక్కుట, నలగకొట్టుట.

  • she mashed mangoes in mild మామిడిపండ్లను పాల లో కలిపెను.
  • he mashed the bran in water నీళ్లలో తవుడు కలిపినాడు.
  • he mashed the plaster సున్నము కలిపినాడు.
  • his bones were mashed వాడి యెముకలు పొడి అయినవి, పిండి అయినవి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mash&oldid=937627" నుండి వెలికితీశారు