సున్నము
సున్నము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- గోడలకు వెల్ల వేయుటకు ఉపయోగించే ఒక మూల పదార్థము
- తెల్లని యొక దినుసు కారపువస్తువు. (ఒక దినుసు రాతినిగాని, శంఖమునుగాని, నీటిగుల్లను గాని, ముత్యపుచిప్పనుగాని, ముత్యమునుగాని కాల్చి దీనిని చేయుదురు.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>గోడకు కొట్టిన సున్నము లా(ఇది ఒక సామెత)
- ఒక సామెతలో పద ప్రయోగము: ఏనుగు మీద పోయే వాడిని సున్నమడిగినట్లు......
- ఒక దినుసు రాతినిగాని, శంఖమునుగాని, నీటిగుల్లను గాని, ముత్యపుచిప్పనుగాని, ముత్యమునుగాని కాల్చి సున్నము చేయుదురు.