lime
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, జిగురు తగిలించుట, జిగురుకర్రతో పట్టుట. నామవాచకం, s, (or which mortar is made) సున్నము.
- quick lime వేడిసున్నము.
- slack lime తాల్చిన సున్నము, నిగురు.
- or bird lime బంక, జిగురు, జిగట.
- or Lemon నిమ్మపండు, నిమ్మకాయ.
- a lime tree నిమ్మచెట్టు.
- or Linden వేపచెట్టువంటి వౌక వృక్షము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).