lover
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, కాముకుడు, ప్రియుడు, ఆశగల వాడు.
- or friend స్నేహితుడు, ఇది ప్రాచీన అర్థము.
- a lover of books పుస్తకాల మీద ఆశ గలవాడు.
- a lover of wine సారాయి మీద యిష్టము గలవాడు.
- a lover of sin పాపరతుడు.
- her lover lover తన్ను పెండ్లి చేసుకొమ్మని వుపసర్పించేవాడు.
- a lover of novelty నూతన ప్రియుడు.
- a lover of God భక్తుడు.
- In 2 Tim.
- III.
- 4.
- lovers of pleasure more than lovers of God ఈశ్వరాదసి సుఖం అభిలాషంతొA+.
- In 2 Tim.
- III.
- 2.
- lovers of their own selves ఆత్మశ్లాఘినో A+.
- In Ps.
- LXXXVIII.
- 18.
- సుహృదః A+.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).