బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, సావకాశము, తీరిక.

  • are you at leisure now? ఇప్పుడు మీకు తీరికా.
  • yes నాకు తీరికే you may do this at your leisure ఊరికె వుండేటప్పుడు యీ పని చెయ్యి, నీకుతీరికగా వుండేటప్పుడు దీన్ని చెయ్యి.
  • he ravaged the country at his leisureదేశము ను యథాసావకాశముగా కొళ్ళబెట్టినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=leisure&oldid=936693" నుండి వెలికితీశారు