బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియా విశేషణం, ప్రొద్ధెక్కి. చివరి

  • you are very late to-day నేడు నిండా ప్రొద్దుబోయివచ్చినావు.
  • he came late in the day శానా ప్రొద్దెక్కి వచ్చినాడు.
  • he went to bed verylate నిండా ప్రొద్దుపోయి పండుకొన్నాడు.
  • late in life అపరవయస్సులో.
  • he married late in life నిండా యేండ్లుపోయి పెండ్లాడినాడు.
  • it is now too late ఇప్పుడు మించిపోయినది, సమయము తప్పినది.
  • Beware of a repentance వెనకచింతించుట వెర్రితనము.
  • Of late he behaves very well ఇటీవల బాగా నడుచుకొంటాడు.

విశేషణం, ఆలస్యమైన, తామసమైన, గతించిన, ఇటీవలి.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=late&oldid=936518" నుండి వెలికితీశారు