ఇప్పుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
దేశ్యము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఈ+పొద్దు;ఈ కాలము/ప్రస్తుతం /రూ-ఇపుడు.
- ఈ సమయము, ఈ కాలము. /రూ. ఇపుడు. ఇప్డు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ”చ. ...పరంబున కిప్పు డుద్యమం, బనువుగ జేయఁగా వలయు..." ఆము. ౨,ఆ. ౭౬.
- "ఉ. ఇప్పటినీ తలంచు తెఱగిట్టిదయౌ..." నైష. ౨,ఆ. ౬౭.
అనువాదాలు
<small>మార్చు</small>
|