language
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
- the language of this poem is elevated ఈ గ్రంథముయొక్క శయ్య బహుఘనముగా వున్నది.
- book language గ్రాంథిక భాష.
- bad languageదుర్భాష, తిట్లు.
- coarse language మోటు కూతలు.
- or style రసము, శయ్య.
- this is childish language ఇది పిల్లమాటలు.
- he held different language to me వాడు నాతో మాట్లాడిన విధమువేరు.
- he speaks the language of a friend స్నేహితునిరీతిగామాట్లాడుతాడు.
- in common language సాధారణముగా.
- a Hero, or in common language a great manపాంచాల పురుషుడు, అనగా దౌడ్డవాడు.
- low language గ్రామ్యపు కూతలు.
- dirty language బూతు, బండుకూతలు.
- virulent language దూషణ.
- the language of the eye నయనభాష, కనుసంజ్ఙతోమాట్లాడే మాటలు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).