lawful
(la"ful నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, న్యాయమైన, శాస్త్రీయమైన.
- it is not lawful for him to marry herదాన్ని పెండ్లి చేసుకోవడము వాడికి న్యాయము కాదు.
- a lawful wife ధర్మపత్ని.
- a lawful son ఔరసపుత్రుడు. in I Cor.X.23.అప్రతిషిద్ధము A+ అనిషిర్ధము B+.
- న్యాయము K+.
విశేషణం, (add,) it is not lawful to do so అట్లా చేయరాదు, చేయకూడదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).