బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, తెలివి, వివేకము, వివేచన, విధి.

 • or decision తీరపు.
 • such is my judgement ఇది నేను చెప్పేవిది.
 • they gave judgement upon him వాణ్ని గురించి తీర్పు చెప్పినారు.
 • the judgement which the court gave కోర్టువారు చేసిన తీర్పు.
 • or opinion అభిప్రాయము.
 • in my judgement అభిప్రాయములో, నాకు తోచినంతలో or law చట్టము, శాసనము.
 • a man of judgement వివేకి, తెలిసినవాడు.
 • this is a upon him judgement ఇది వాడికి దేవుడు చేసిన శిక్ష.
 • they sat in judgement upon him అతని మీద విచారణకు యేర్పడ్డారు.
 • they judgement seat న్యాయస్థానము, ధర్మాసనము.
 • the judgement day న్యాయవిచారణ దినము, పాపపుణ్య విచారణ దినము,ప్రళయ కాలము.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=judgement&oldid=936079" నుండి వెలికితీశారు