jar
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, or quarrel వాగ్వాదము, విరోధము, ఘర్షణ.
- or harsh sound అపస్వరము.
- a jar ఓరవాకిలిగావుండే.
- the door was a-jarతలుపు వోరవాకిలిగా వుండినది.
క్రియ, నామవాచకం, పరస్పరము విరోధించుట, విరుద్ధముగా వుండుట, సుతి కలియకపోవుట.
- this arrangement jarred with interests of his family ఈయేర్పాటు వాడి వాండ్లకు సరిపడి వుండలేదు.
- this jars with his former statement వాడు మునుపు చెప్పిన దానికి యిది విరోధిస్తున్నది.
- these two fiddles jar ఈ రెండు పిడీళ్లున్ను సుతికూఢి వుండలేదు.
- there are always jarring వాండ్లు యేవేళా వాగ్వాదమాడుతూ వుంటారు.
- jarring పరస్పరా విరోధమైన, అసంబంధమైన, అసందర్బముగా వుండే.
- a jar ring sound అపస్వరము, విరుద్ధమైన స్వరము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).