బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, కాపాడుట, పోషించుట, నిర్వహించుట.

  • he husbands his property దుడ్డును కాపాడుతాడు.

నామవాచకం, s, పెనిమిటి, మగడు, పురుషుడు, భర్త, యజమానుడు.

క్రియ, విశేషణం, (add,) we are now obliged to husband our time మనము కాలమును వృధాగా పోకుండా పట్టవలసి యున్నది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=husband&oldid=934375" నుండి వెలికితీశారు