బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, కుచోద్యుడు, కుత్సితుడు, చపలుడు, ముష్కరుడు, మూర్ఖుడు,విపరీతుడు, హాస్యగాడు.

  • Vemana was a humorist వేమన విపరీతుడు, అనగా పదిమందిపొయ్యే దోవను పోనివాడు.
  • Tennela Ramalinga was a humorist తెన్నాల రామలింగడుహాస్యగాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=humorist&oldid=934328" నుండి వెలికితీశారు