కుత్సితుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ,
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>దుష్ట బుద్ధి గలవాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పద్య పాదంలో పద ప్రయోగము: కుత్సితుండు గుణ వంతు జెరచురా విశ్వ దాభి రామ వినుర వేమ.