బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, తగిలించుట.

  • he hooked a fish వాడి గాలము లో వొక చేప పడ్డది.
  • he tried to hook the branch దోటిని కొమ్మకు తగిలించపోయినాడు.
  • he hooked me into that business ఆ పనిలో నన్ను తగిలించినాడు, వాడివల్ల మోసపోయినాను.

నామవాచకం, s, కొక్కి, కొండి, వంకి.

  • a fish hook గాలము.
  • a pruning hook దోటి.
  • an elephant hook అంకుశము.
  • the man was swung with hooks through his back (a Hindu rite,) వాడు సిళ్లాడినాడు.
  • the cloak was fastened with hooks and eyes ఆ యంగిని తగిలించుకోవడానకు వొక తట్టు కొండిన్ని వొక తట్టు వుంగరములున్ను పెట్టి కుట్టి వుండినది.
  • a reaping hook or sickle కొడవలి.
  • a weeding hook తొళ్ళిక.
  • a grappling hook పాతాళభేది.
  • a boat hook పడవను తోయడానకున్ను యీడ్చుకోవడానకున్ను వుపయోగమైన అంకుశమువంటి దోటికర్ర.
  • the boy was in his pot hooks and hangers వాడు సున్నాలు చుట్టుతూ వుండినాడు.
  • by hook or by crook I will pay it ఏలాగైనా యిచ్చివేస్తాను.
  • these words were printed within hooks [ ] ఈ మాటలకుకుండలీకరణము వేసి వుండినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hook&oldid=934140" నుండి వెలికితీశారు