high
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియా విశేషణం, మిక్కిలి, నిండా, విస్తారము.
- this meat smells high ఈ మాంసముకంపుకొట్టుతున్నది.
- the dispute ran very high ఆ జగడము మరీమరీ పొడిగినది.
- the sea ran very high సముద్రము వుల్లోల కల్లోలముగా వుండినది, నిండా పోటుగా వుండినది.
- I searched high and low for the book ఆ పుస్తకమును నఖముఖాల వెతికినాను,అంతటా వెతికినాను.
- the water was as high as his waist నీళ్ళు వాడికి మొలమట్టుకు వుండినది.
- high blown ఉబ్బిన, అతిశయించిన.
- high blown pride అధిక గర్వము,మహత్తైన గర్వము.
- high born కులీనుడైన, మంచి కులస్థుడైన.
- high bred సుశిక్షితుడైన.
- she is a high bred woman అది ప్రౌఢనాయకి.
- high fed పుష్టిగావుండే, బాగా పెంచిన.
- high flown or high flying అతి.
- high flown pride అతి గర్వము.
- high flown ambition అత్యాశ.
- a high description వూరికె పెంచిన వర్ణన.
- high heeled మిర్రైనగుదికాలుగల.
- the Moosulmauns wear high heeled shoes తురకవాండ్లు గుదికాళ్ళు యెత్తుగా వుండేజోళ్ళను వేసుకొంటారు.
- high mettled or high spirited సాహసముగల, ఘట్టి గుండెగల, అహంకారియైన.
- high minded దొడ్డమనసుగల, గర్వించిన.
- In Rom. XI. 21. be not high minded (అహంకారంనకృత్వా. A+).
- గర్వపడవద్దు.
- high priced ప్రియమైన.
- high principled అతిఖండావాదియైన, సత్యవంతుడైన.
- high seasoned నిండా మసాల వేసిన, సంబారము వేసిన, నిండా తిరగబోసిన.
- high wrought పరిష్కారమైన, శృంగారమైన.
- a high wrought picture అతి దివ్యముగా వ్రాసినపటము.
- on high స్వర్గమందు.
- God who reigns on high స్వర్గాధిపతియైన దేవుడు.
- he is gone on high స్వర్గస్థుడైనాడు, అనగా చచ్చినాడు.
విశేషణం, పొడుగైన, ఉన్నతమైన.
- a high tree పొడుగాటిచెట్టు.
- a high mountain ఉన్నతమైన పర్వతము.
- high blood సత్కులము.
- high caste గొప్పజాతి.
- high church (name of a sect) వొక మతనామము.
- she has a high colour దాని ముఖము యెర్రబడ్డది.
- high coloured, high red మంచి యెరుపు గల.
- the high constable, the high sheriff ఇవి రెండున్ను సీమలో వుండే వుద్యోగ విశేషములు.
- high day పండుగ, విశేషదినము.
- high esteem మహా గౌరవము.
- a man of high family ఉత్తమ కులస్థుడు.
- he is in a high fever వాడికి జ్వరము ముమ్మరముగా వున్నది.
- high flier అధిక పరువులు పరుగెత్తేవాడు.
- high ground మిట్ట.
- a man of high honor మానస్థుడు.
- high land కొండల ప్రదేశము, కొండలసీమ, మన్యము.
- high land chiefs మన్నెదొరలు.
- high lander కొండసీమవాడు, మన్యపువాడు, చెంచుమనిషి.
- the high landers or hill people in the Telugu country are called చెంచువాండ్లు, బోయవాండ్లు, మన్యపువాండ్లు.
- English is in a high latitude ఇంగిలండు.
- equator అనగా అచ్ఛరేకుకు దూరముగా వున్నది.
- high liver భోజన ప్రియుడు, తిండిపోతు.
- high living అధికతిండిపోతు తనము.
- living leads to disease అధిక తిండి చేత రోగము వస్తున్నది.
- he is a very high man వాడు మహాగర్వి.
- high mindedness దొడ్డమనసు,పెద్దమనిషితనము.
- high noon మిట్ట మధ్యాహ్నము.
- it was now high noon ఇంతలో మిట్ట మధ్యాహ్నమైనది.
- a high note or loud (in music) ఉదాత్తస్వరము, హెచ్చుస్వరము.
- high place (a scared spot) మహాస్థలము, పుణ్యస్థలము. D+. says (ఉచ్ఛస్థానము. D+. వుప్పరిగెలు. H+.
- corn sells now at a high price ఇప్పట్లో ధాన్యపు వెల పొడిగి వున్నది.
- high priest పెద్ద అర్చకుడు.
- high road or high way ఘంటాపథము, పెద్ద భాట, రాజమాగర్గము.
- high sea లోని సముద్రము.
- he was then on the high seas అప్పట్లో లోని సముద్రములో వుండినాడు.
- he did it in high style మహాజంభముగా చేసినాడు, బాగా చేసినాడు, దివ్యముగా చేసినాడు.
- it is now high time for dinner భోజన కాలము మించిపోతున్నది.
- it is now high time to wake out of sleep నిద్ర లేవవలసిన సమయము మించిపోతున్నది.
- he spoke to them in a high or solemn tone వాండ్లతో గంభీరముగా మాట్లాడినాడు.
- he spoke in a high tone పెద్దగొంతు పెట్టుకొని మాట్లాడినాడు.
- high treason రాజద్రోహము.
- high water పోటు.
- it is now high water ఇది పోటు సమయము.
- to rob on the high way దారి కొట్టి దోచుట.
- high way man దారి కొట్టి దోచేవాడు.
- high way robbery దార్లు కొట్టి దోచే దొంగతనము.
- a high wind పెద్ద గాలి.
- high words పెద్ద మాటలు, తిట్లు, బెదిరింపులు.
- he had high words పెద్ద మాటలు జరిగినవి.
- they came tohigh words వాండ్లకు పెద్దమాటలు జరిగినవి.
- with a high hand (Exod.XIV. 8.) మహాబలేన.A+.
- he did this with a high hand దీన్ని వాడు వుద్దండుడై చేసినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).