giant
(giant-like నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, అతికాయమైన, మహాకాయమైన,అత్యున్నతమైన, బ్రహ్మండమైన. నామవాచకం, s, a tall man అతికాయి,మహాకాయి, బ్రహ్మాండమైన మనిషి.
- a sort of demon రాక్షసుడు.
- దానవుడు or pagan మతవిహీనుడు, చెంచువాడు.
- a giant of learningచదువులో రాక్షసుడు.
- a giant oak బ్రహ్మాండమైన దేవదారు వృక్షము.
- the giantpalm tree శ్రీ తాళ వృక్షము.
- a giant mountain అత్యున్నతమైనపర్వతము, మహత్తైన పర్వతము, బ్రహ్మాండమైన పర్వతము.
- a giant undertaking అసాధ్యమైనపని, భగీరథ ప్రయత్నము.
- the giant brood రాక్షస సంతతి.
- Note :in the Tamil Bible, Fabricius, sometimes says పరాక్రమశాలి.
- he sometimes says పెరుత్తశనం. i.e. లావాటివాండ్లు.
- bulkey people and sometimes he writes rapa which is the original;Hebrew wond, Adam Clarke on Genes. VB.4 says :" The translators of the English Bible have rendered seven Hebrew words by the single term giants -by which words are probably meant in general men of great knowledge piety courage .wickedness.&c.and not men of enormous stature " In Job.XVI.14. వీరః.A+.
- పరాక్రమశాలి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).