gender
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, నామవాచకం, సంభోగము చేయుట. క్రియ, విశేషణం, కనుట, కలగచేసుట.
- this gendered suspicion యిది అనుమానమును కలగచేసినది.
నామవాచకం, s, లింగము.
- the masculine gender పుల్లింగము.
- the feminine gender స్త్రీలింగము.
- the neuter gender నపుంసకలింగము,the common gender త్రిలింగము.
- this is a word of the common gender యిది మూడు లింగముల యందున్ను వర్తించే శబ్దము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).