బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, ఆట.

 • he lost the game ఆటలో వోడినాడు.
 • he got the gameఆటలో గెలిచినాడు.
 • they made game of him వాణ్ని యెగతాళి పట్టించినారు.
 • at dice జూదము.
 • in hunting వేటకు అర్హతమైనపక్షి మృగాదులు.
 • there is much game in this wood యీ అడివిలో మంచివేట చిక్కును, షికారు చిక్కును అనగా వేటకు అర్హమైనపక్షిమృగాదులున్నవని భావము.
 • this cock is not game యిది జగడపు పుంజుకాదు.
 • యిది ధైర్యములేని పుంజు.
 • he was game little fellow or he was a game cock వాడు మంచిధీరుడు, ధైర్యవంతుడు.
 • I see that he is at his old game వాడి యెప్పటి గుణము విడవలేదు.

క్రియ, నామవాచకం, ఆడుట, జూదమాడుట.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=game&oldid=932598" నుండి వెలికితీశారు