బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, కొలిమి, అవము, అగ్నికుండము, లోహమును కరిగించే బట్టీ.

  • a portable furnace కుంపటి, హసంతి.
  • smelting furnace ముద్దకొలిమి he was tried in the furnace affliction కడగండ్లు పడి తేరినవాడు, ముక్కాకలు తీరినవాడు.
  • Harischandra was tried in the furnace of affilction హరిశ్చంద్రుడు నానాకడగండ్లను పొంది పరీక్షించబడ్డాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=furnace&oldid=932472" నుండి వెలికితీశారు